Thursday 19 October 2017

ఒంటరిగా పిచ్చ్చిగా ఉంది

బుజ్జమ్మా 
సారీ
నీకు ఆశ చూపెట్టినవి  ........ ఈసారికొకసారి వదిలేయ్ .....
వచ్ఛేసారి నుంచి ప్రతీ సారి... ప్రామిస్


చాతీ
నిన్న బాధకీ ... కోపానికి ...తేడా తెలిసింది.
బాధేస్తుంటే నువ్వర్థం చేసుకోవాలనిపించింది
నీకూ అదే అనిపిస్తుంది అనీ అర్థమయింది.


బుజ్జన్నా
కౌగిలించుకోవాలనుందిరా
హగ్ చేసుకోవటం .... ఎంతగా నేర్పించావురా.


తెలుసా
అమ్మకు నిన్న సారీ చెప్పా . ఎప్పుడు తప్పు చేసినా చెప్తాను. కానీ ......... నిన్న చెప్పిన సారీ ....ఎంత తేడానో. నువ్వు రేప్పొద్దున నన్ను ఛీత్కరిస్తే ... పొరపాటున అయినా సరే ..... అలవాటున అయినా సరే .... ఆలోచించకుండా అయినా సరే .....  కావాలని కాకపోయినా సరే ....ఎంత నొప్పో  ....... "అర్థమయింది"


పిల్లలూ
మీ పిల్లలోచ్చ్చాక మాత్రమే అర్థమయింది అనకుండా .... ఈ నా జీవితం మీ ముందు

నా భాద్యత అయిపోతుంది ఇక్కడితో.



బాధ్యత అంటే  మీ అమ్మకు కోపం వస్తుంది ....ఇక ఆపేస్తా.

oh btw
ఇక మీదట మీరు ......
ఎప్పుడూ .............
దీపావళికి  నా నుంచి విడిగా ఉండరు ....
ప్రామిస్ ....
నాకు నేను ఇచ్చ్చు కుంటున్న దీపావళి గిఫ్ట్ ఇది.

No comments:

Post a Comment