Thursday 19 October 2017

1. అన్నీ నేనే ...

భర్తను, కొడుకును,నాన్నను, అన్నను .....
అవును అన్నీ నేనే.

ఇంకో లోకం ...ఇంకో ప్రేమ

ఈ పయనంలో మీ ఆరుగురు ......... నేను.

ఇది నా జీవితం.

మీకు చెప్పలేకపోవచ్చూ
చెప్పీ ఉండొచ్చూ
కానిలా, ఎప్పటికీ ......... ఎందుకో చాలా ఇష్టం 

No comments:

Post a Comment